BCCI did not give minimum respect to virat kohli. Based on his record, he deserved respect. Sure, he hasn’t won an ICC trophy as captain but the way he has led is phenomenal,” Kaneria said about BCCI's decision over ODI captaincy.
#ViratKohli
#RohitSharma
#BCCI
#RaviShastri
#TeamIndia
#Cricket
#INDVsSA
#ODICaptain
#RahulDravid
#DanishKaneria
టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించి, రోహిత్ శర్మకి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం పై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపధ్యం లో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. టీమిండియా సూపర్ స్టార్ అయిన విరాట్ కోహ్లీకి బీసీసీఐ కనీస మర్యాద ఇవ్వలేదని, కోహ్లీ ని హుందాగా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాల్సిందని డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.